కనుపాపల దాగియుండు మనుజులలో అనురాగము అతిశయమౌచున్ తనుగాంచును కవి హృదయము అనుదీపమునందు వెలుగు సత్యము అగుచున్